Jawan Review అట్లీ,షారుఖ్ ఖాన్ మూవీ ఎలా ఉంది అంటే | Telugu OneIndia

2023-09-07 1

Jawan is a 2023 Bollywood action thriller film written and directed by Tamil director Atlee Kumar. Shah Rukh Khan, Vijay Sethupathi, and Nayanthara starred in the lead roles, along with Yogi Babu, Sanya Malhotra, Priyamani, and many others in supporting roles. G. K. Vishnu handled the cinematography, while Ruben serving as the film's editor. Anirudh Ravichander composed the movie's soundtrack and background tracks This movie was released on September 7.. The film is being released simultaneously in Hindi as well as Telugu and Tamil and distributed by AA Films and Yash Raj Films | జవాన్‌ 2023లో రూపొందుతున్న హిందీ సినిమా. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ ఖాన్, నయనతార, విజయ్‌ సేతుపతి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన, ఈ సినిమాను September 7న విడుదల చేశారు.ఈ చిత్రాన్ని హిందీ తో పాటు తెలుగు ఇంకా తమిళం లో కూడా ఒకేసారి విడుదల చేస్తున్నారు

#shahrukhkhan
#JawanReview
#JawanPublicTalk
#VijaySethupathi
#jawan
#nayanathara
#gaurikhan
#bollywood
#tollywood
#anirudh
~PR.40~

Videos similaires